త్వరలో AI బేసిక్ ట్రాఫిక్ సిస్టం: సీపీ

విశాఖలో మద్దిలపాలెం డిపోలో రోడ్డు భద్రత మహోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా RTC పనిచేస్తుందని, త్వరలో AI ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ ప్రవేశపెడతామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాసరావు, RTC ఆర్‌ఎం అప్పలనాయుడు పాల్గొన్నారు.