VIDEO: ఘనంగా కామదహనం వేడుకలు

VIDEO: ఘనంగా కామదహనం వేడుకలు

ADB: నార్నూర్ మండలంలోని నగలకొండ గ్రామంలో సోమవారం కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మహాదు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై హర్షధ్వానాలతో వేడుకలను సందడిగా మార్చారు. చెడుపై మంచి విజయం సాధించిన దినంగా భావిస్తూ సంప్రదాయరీతిలో కామదహనం నిర్వహించారు.