VIDEO: ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి

VIDEO: ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి

ADB: ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.