నవగ్రహాలలో ఏ గ్రహమో ఆయనే చెప్పాలి: ఎంపీ

నవగ్రహాలలో ఏ గ్రహమో ఆయనే చెప్పాలి: ఎంపీ

HYD: హైదరాబాద్ వేదికగా ఇవాళ భువనగిరి MP కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. BRS, కాంగ్రెస్  పార్టీలది రాహుకేతు గ్రహమని కేంద్రమంత్రి అంటున్నారని, అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు. అసలు నవగ్రహాల్లో ఆయన ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారని ఎంపీ విమర్శించారు.