జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎమ్మెల్యే

NGKL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన యూసఫ్ గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.