'48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలి'

'48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలి'

JGL: కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్‌లో నమోదు చేసి రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని అయన పరిశీలించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.