'జలాశయం ప్రతిపాదన రద్దు చేయాలి'

'జలాశయం ప్రతిపాదన రద్దు చేయాలి'

WNP: ఏదుల మండలం గొల్లపల్లి-చీర్లపల్లి శివారుల్లో జలాశయం నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిని రద్దు చేయాలని బాధిత గ్రామాల రైతులు, అఖిలపక్షాల నాయకులు నిన్న కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నారం, గొల్లపల్లి మాజీ గ్రామ సర్పంచ్‌లు రమేష్, సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.