పుట్టపర్తిలో సాయి పల్లవి సందడి
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి విచ్చేసిన సినీ నటి, భక్తురాలు సాయి పల్లవి జిల్లాలో సందడి చేశారు. అనంతరం ప్రశాంతి నిలయంలో బాబా మహాసమాధిని ఆమె దర్శించుకున్నారు. తనకు సాయి పల్లవి అనే పేరును బాబానే పెట్టారని గుర్తు చేసుకున్నారు.