VIDEO: మేడారం జాతరలో భక్తులు గట్టమ్మ తల్లికి మొదటి పూజలు
MLG: మేడారం మహా జాతరపై వెళ్లే భక్తులు మంగళవారం ములుగు గట్టమ్మ తల్లి ఆలయానికి చేరుకుని తొలి పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. భక్తుల నమ్మకం ప్రకారం, వనదేవతల దర్శనం సమయంలో గట్టమ్మ తల్లి భక్తుల సంరక్షణను చూసుకుంటారు. భక్తులు పసుపు, కుంకుమ, చీర, గాజులు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.