VIDEO: గ్యాస్ సిలిండర్ ప్రమాదాలపై అవగాహన ప్రదర్శన

VIDEO: గ్యాస్ సిలిండర్ ప్రమాదాలపై అవగాహన ప్రదర్శన

CTR: పట్టణం కుమ్మర వీధి లో అగ్నిమాపక అగ్నిమాపక కేంద్ర సిబ్బంది గ్యాస్ సిలిండర్ ప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్ర మాన్ని నిర్వహించినట్టు స్థానిక ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. సిబ్బంది ఓ సిలిండర్‌కు నిప్పం టించి దాన్ని సులభంగా ఎలా ఆర్పడంలో ప్రదర్శన తెలియజేశారు.