RTC సమ్మెకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే మద్దతు

RTC సమ్మెకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే మద్దతు

RR: ఆర్టీసీ సమ్మెకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి మద్దతు పలికారు. దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.