'మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్'
W.G: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పాల్గొని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.