జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం

RR: తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేంద్ర నగర్ కాలనీ 1 వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు.