'త్వరలో మామునూరు విమానాశ్రయానికి శంకుస్థాపన'

'త్వరలో మామునూరు విమానాశ్రయానికి శంకుస్థాపన'

జూన్ చివరినాటికి ఏపీలోని భోగాపురం విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతిలో అధునాతన నగరానికి అనుగుణంగా ఎయిర్ పోర్టు ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. TG మామునూరు(వరంగల్) ఇంటర్ మినిస్ట్రియల్ వద్ద ఎయిర్ పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.