సత్తెనపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
PLD: సత్తెనపల్లిలోని RTC బస్టాండ్ ఎదుట గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని ఆచూకి తెలినవారు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐని సంప్రదించాలని కోరారు.