మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు: రాధాకృష్ణమూర్తి
కృష్ణా: ప్రపంచ కప్‌లో ఘన విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు గుడివాడ నియోజకవర్గ నవతరం పార్టీ ఇంచార్జ్ దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచ కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి దేశానికి గర్వ కారణంగా నిలిచిందన్నారు.ఈ విజయం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, గెలవాలనే పోరాటం కృషి ప్రతి మహిళలో ఉండాలన్నారు.