'కేసులు, తిట్లు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదు'

'కేసులు, తిట్లు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదు'

MDK: 20 నెలల కాంగ్రెస్ పాలనలో కమిషన్లు, కేసులు, విచారణలు తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల కాలంలో కేటీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని.. ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.