VIDEO: సినీ నటి నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
HYD: సినీ నటి నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని లులూ మాల్‌లో 'రాజాసాబ్' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరైయ్యారు. ఈ వెంట్ అనంతరం తిరిగి వెళ్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున చుట్టూ ముట్టారు. ఈ క్రమంలో తీవ్ర అసౌకర్యానికి ఆమె గురైనారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.