టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రతి ఒక్కరు చేయాలన్నారు. మండల అధ్యక్షులు బొబ్బూరి రమేష్ స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.