VIDEO: బీచ్‌లో ఆకట్టుకున్న‌ లేజర్ షో

VIDEO: బీచ్‌లో ఆకట్టుకున్న‌ లేజర్ షో

విశాఖ తీరంలో జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల సందర్బంగా బుధవారం రాత్రి RK Beach వద్ద నిర్వహించిన లేజర్ షో సందర్శకులను ఆకట్టుకుంది. సముద్ర అలల హోరు మధ్య రంగురంగుల లేజర్ కిరణాలు, ఆధునిక డ్రోన్ ప్రదర్శనలు ఆకాశంలో అద్భుత ఆకృతులను సృష్టించాయి.