'యుద్ధ చర్యలు ప్రపంచ శాంతిని విచ్ఛిన్నం చేస్తాయి'

'యుద్ధ చర్యలు ప్రపంచ శాంతిని విచ్ఛిన్నం చేస్తాయి'

BDK: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ల చర్యలు యుద్ధోన్మాదమని, ఈ చర్యలు ప్రపంచ శాంతిని తీవ్రంగా విచ్ఛిన్నం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా విమర్శించారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండు సెంటర్‌లో మానవహారం చేపట్టి ఖాళీ సీలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.