సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు

NLG: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. నల్గొండ రీజియన్ పరిధిలోని DVK, MLG, KDD, SRPT, నార్కట్‌పల్లి, YDD డిపోల నుంచి మొత్తం 400 బస్ సర్వీసులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ ఆర్ఎం జానీ రెడ్డి మాట్లాడుతూ.. నేటి తేదీ నుంచి 13వ తేదీ వరకు, తిరిగి 15వ తేదీ వరకు నడుపనున్నారు.