పగటి పూటే స్ట్రీట్ లైట్స్ వెలుగులు

పగటి పూటే స్ట్రీట్ లైట్స్ వెలుగులు

SKLM: నందిగాం మండలం పెద్ద బెజ్జి పెళ్లిలో వీధి దీపాలు పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా నిత్యం వెలుగుతుండడంతో పంచాయతీకి బిల్లులు అధికంగా రావడంతో పాటు బల్బులు పాడయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.