'ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి'
NZB: ఈరోజు ఉదయం DSA మైదానంలో వాకింగ్ చేస్తున్నటువంటి వాకర్స్‌ను, క్రీడాకారులను కలిసి మైదానంలో ఉన్న సమస్యలు ప్రత్యేకంగా జిల్లా యువజన క్రీడ అధికారి పవన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. వారి యొక్క సూచనలు స్వీకరించడం జరిగింది. త్వరలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.