టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
PPM: ఈనెల 29న జరగనున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే స్వయంగా నర్సిపురం గ్రామంలోని టీడీపీ పార్టీ జెండా దిమ్మను శుభ్రం చేసి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి రంగులు వేశారు. దీన్ని అన్ని గ్రామాలు స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలన్నారు.