గ్రంథాలయ౦ ఛైర్మన్‌గా మేకపాటి శాంత కుమారి

గ్రంథాలయ౦ ఛైర్మన్‌గా మేకపాటి శాంత కుమారి

NLR: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, 4 సార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతి కుమారిని నెల్లూరుజిల్లా గ్రంథాలయం ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో ఉదయగిరి నియోజకవర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ మేరకు గురువారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా పేర్కోంది.