నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కాసన గోడులో నీటి సంపులో పడి బాలుడు మృతి
☞ చిట్యాలలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్
☞ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
☞ దేవరకొండ దిండి వాగులో చిక్కుకున్నమేకల కాపరులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేత
☞ ఎరుగండ్లపల్లిలో పత్తి కొనుగోలు చేయట్లేదని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు