ఉప్పల్ CDFD కేంద్రంగా విస్తృత పరిశోధనలు

ఉప్పల్ CDFD కేంద్రంగా విస్తృత పరిశోధనలు

MDCL: ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD)లో అత్యాధునిక సాంకేతికతతో విస్తృత స్థాయిలో రీసెర్చ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జన్యు వ్యాధుల నిర్ధారణ, ఫోరెన్సిక్ విశ్లేషణలు, బయోటెక్నాలజీ రంగాల్లో కీలక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. న్యాయపరమైన కేసుల పరిష్కారంలో డీఎన్ఏ పరీక్షలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.