VIRAL: దివ్యాంగుడైనా.. పలువురికి ఆదర్శం

VIRAL: దివ్యాంగుడైనా.. పలువురికి ఆదర్శం

ఓ దివ్యాంగుడు తన కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా పలువురి ఆదర్శంగా నిలుస్తున్నాడు. డెలివరీ అడ్రస్ తెలుసుకోవడం కష్టమైనా.. అతను వేరేవారితో మాట్లాడించి తను పని చేస్తున్న విధానం SMలో వైరల్ అవుతోంది. తను కుటుంబం కోసం పడుతున్న ఈ శ్రమకు సెల్యూట్ చేయాల్సిందే. ఇలాంటి వారిని గౌరవించాలి, ప్రోత్సాహించాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.