నిజాయితీ చాటుకున్న మెకానిక్

నిజాయితీ చాటుకున్న మెకానిక్

హనుమకొండ రంగ్ బార్ ప్రాంతంలో రోడ్డుపై పడిపోయి ఉన్న ఖరీదైన ఐఫోన్‌ను స్థానికంగా ఉన్న పంచర్ షాపు మెకానిక్ నిజాయితీగా హనుమకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌కు అందజేశారు. దీంతో సెల్ ఫోన్ పోగొట్టుకున్న యువతికి మెకానిక్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ సమక్షంలో తిరిగి అందజేశారు. మెకానిక్ నిజాయితీని ఇన్‌స్పెక్టర్ అభినందించారు.