వాటర్ ట్యాంకు ఎక్కి మహిళ నిరసన

వాటర్ ట్యాంకు ఎక్కి మహిళ నిరసన

MHBD: తొర్రూర్‌లో SI ఉపేందర్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ వాటర్ టాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. గతంలో ఓ కేసు విషయంలో PSకు వెళ్లగా అప్పటి నుంచి SI తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించింది. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉపేందర్ వల్ల తాము చనిపోతామని ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలిపింది.