VIDEO: పోలీసుల డ్యాన్స్ అదుర్స్

VIDEO: పోలీసుల డ్యాన్స్ అదుర్స్

HYD: సాధారణంగా పోలీసులు అంటే ప్రజల భద్రత కోసం ఎల్లాప్పుడూ శ్రమిస్తూ అప్రమత్తంగా ఉంటారు. కానీ కొంత మంది పోలీసులు తమలోని కళాత్మక కోణాన్ని కొన్ని సందర్భాల్లో ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం. HYDలోని ఓల్డ్ సిటీ పోలీసులు ఓ కార్యక్రమంలో 'విక్రమ్' మూవీలోని సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.