WHAT'S TODAY

✦ TG: సరస్వతీ పుష్కరాలకు సీఎం రేవంత్
✦ యాదాద్రి జిల్లాలో ప్రపంచ అందగత్తెల పర్యటన
✦ AP: అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్ పర్యటన
✦ IPS పీఎస్సార్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
✦ తిరుమలలో సిఫార్సు లేఖల స్వీకరణ ప్రారంభం
✦ జమ్మూకశ్మీర్‌లో స్కూళ్ల రీఓపెన్
✦ సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల విచారణ