గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక

గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక

కర్నూలు నగరానికి చెందిన ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్ కలిసి 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి తల్లిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 9వ తరగతి చదువుతున్న బాధిత బాలికను ఆటోలో స్కూల్‌కు పంపేవారు. మహేంద్ర బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడగా, శివకుమార్ కూడా బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.