'ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి'
KDP: కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచారన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులందరికీ 62 సంవత్సరాలకు పెంచారన్నారు.