VIDEO: గాడి తప్పిన ట్రాఫిక్.. తీవ్ర ఇబ్బందులు

VIDEO: గాడి తప్పిన ట్రాఫిక్.. తీవ్ర ఇబ్బందులు

GNTR: గుంటూరు నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు గాడి తప్పుతోంది. నిత్యం రద్దీగా ఉండే 3 వంతెనల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొందరు వాహనదారుల అత్యుత్సాహం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ఈ మార్గంలో నో ఎంట్రీలను పట్టించుకోకుండా వాహనదారులు ప్రవేశించడం వల్ల రద్దీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.