VIDEO: 'రైతు పోరుబాట'లో ఉద్రిక్తత

VIDEO: 'రైతు పోరుబాట'లో ఉద్రిక్తత

ELR: జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. 'రైతు పోరుబాట' కార్యక్రమంలో భాగంగా రోడ్డుపైకి వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన వైసీపీ నాయకులు 'వైఎస్ జగన్' అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు.