డిగ్రీ ప్రవేశాలకు రేపే చివరి తేది

డిగ్రీ ప్రవేశాలకు రేపే చివరి తేది

నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో బీఏ, బీకం, బి ఎస్సి ప్రవేశాల కొరకు దోస్తు ప్రవేశాలు రేపు (09.08.2024) శుక్రవారం చివరి రోజు కావున విద్యార్థులు వెంటనే తమ ప్రవేశాన్ని ధ్రువీకరించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.