VIDEO: రైతు ఆదాయం రెట్టింపే లక్ష్యం: బండి సంజయ్
MDK: ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం కౌడిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2014తో పోలిస్తే పంటల మద్దతు ధరను ప్రభుత్వం రెట్టింపు చేసిందని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను తీసుకుస్తున్నామన్నారు.