కేటీపీ తరలింపుపై అవినీతి ఆరోపణ: ఎమ్మెల్యే

కేటీపీ తరలింపుపై అవినీతి ఆరోపణ: ఎమ్మెల్యే

BDK: కాలం చెల్లిన కేటీపీఎస్ పాత ప్లాంట్ నుంచి తుక్కు తరలింపుపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మరోసారి విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాతప్లాంట్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. తుక్కు ద్వారా ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.484 కోట్లకే టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.