యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డ్స్

యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డ్స్

VSP: రాయ్‌పూర్ నుంచి వచ్చిన పర్యాటకుల్లో విద్యార్థి రాహుల్ (26) ఆదివారం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద సముద్రంలో దిగగా అలల తాకిడికి కొట్టుకుపోయాడు. లైఫ్‌గార్డ్స్ పోల్రాజు, దేముడు, ధనరాజ్, సురేశ్ మరియు పోర్ట్ మెరైన్ సిబ్బంది సంతోష్ కుమార్, టి. కుమార్ వెంటనే రక్షించి ప్రథమ చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బంధువులకు అప్పగించారు.