బైక్ అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు

బైక్ అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు

SRD: కంగ్టి మండలం దెగుల్ వాడిలో ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా జోజనాకు చెందిన సుభాష్, చింతాకి చెందిన విఠల్ ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా మార్గ మధ్యలో దెగుల్ వాడి గ్రామ వాటర్ ట్యాంక్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. వీరిని కంగ్టి PHC కి తరలించారు.