చిరు వ్యాపారుల్లారా.. సైబర్ నేరగాళ్లతో జరభద్రం!

చిరు వ్యాపారుల్లారా.. సైబర్ నేరగాళ్లతో జరభద్రం!

ప్రజల నుంచి డబ్బులు కాజేయటానికి సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా ఎత్తులు వేస్తున్నారు. పెద్ద మొత్తంలో దోచుకుంటే పోలీసులు పట్టుకుంటున్నారని భావించి చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. నకిలీ ఫోన్ పే, గూగుల్ పేలను విక్రయించి వాటి ద్వారా తక్కువ మొత్తంలో నగదుకు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులకు పోలీసులు సూచిస్తున్నారు.