VIDEO: మెట్రో డ్రోన్ షాట్స్.. విజువల్స్ అదుర్స్..!

VIDEO: మెట్రో డ్రోన్ షాట్స్.. విజువల్స్ అదుర్స్..!

HYD: ఉప్పల్ మెట్రోపై తీసిన డ్రోన్ షాట్స్ ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. పట్టాలపై స్లీక్‌గా దూసుకెళ్తున్న ట్రైన్, చుట్టూ మెరిసే సిటీ లైట్స్‌తో అద్భుత దృశ్యంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. "ఇది ఏ సినిమాకీ తీసిన విజువల్స్ కాదు, ఇదే రియల్ హైదరాబాద్!" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. కాగా, టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్ట్, టూరిజం మూడు రంగాల సమ్మేళనంగా మెట్రో సాగుతోంది.