శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ జి. సిగడాం (మం) సంత ఉరిటిలో రూ.100 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్: మంత్రి కె .శ్రీనివాస్ రావు
➦ ఏన్టీఆర్ గృహ నిర్మాణాలపై దృష్టి సారించాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➦ విద్యతోనే జ్ఞానం లభిస్తుంది: ఎస్పీ మహేశ్వర రెడ్డి
➦ క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు మార్గం: ఎమ్మెల్యే గోవిందరావు