విప్పర్లపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవం

విప్పర్లపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవం

PLD: నరసరావుపేట (మం) విప్పర్లపల్లిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి శీతల ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి నూతనోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.