VIDEO: యుజిడి పనులపై సామాన్యుడి నిలదీత

VIDEO: యుజిడి పనులపై సామాన్యుడి నిలదీత

సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యుజిడి) పనుల జాప్యంపై వార్డు సభలో ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. నెలల తరబడి రోడ్లు తవ్వి వదిలేయడంతో పడుతున్న ఇబ్బందులను ఎండగట్టారు. దీనిపై ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ రెడ్డి స్పందిస్తూ.. ఈ పనులు పబ్లిక్ హెల్త్ విభాగం పర్యవేక్షణలో ఉన్నాయని వివరించారు.