డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్

SRD: తార డిగ్రీ కళాశాల హాస్టల్ నుంచి వస్తున్న డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని హాస్టల్ నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని ఆదివారం ఆయన పరిశీలించారు. శ్రీధర్ మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.