నగరంలో భానుడి భగభగలు

నగరంలో భానుడి భగభగలు

E.G: రాజమండ్రి నగరంలో భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో నగరంలో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయి శీతల పానీయాలు, చల్లటి ప్రదేశాలలో సేద తీరుతున్నారు. వర్షాకాలమైనప్పటికీ ఎండలు మండుతుండడంతో ప్రజలు చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తిసుకోవాలని అధికారులన్నారు.