నిందితుడిపై పోక్సో కేసు నమోదు

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

MHBD: నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొంతకాలంగా మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఇంస్టాగ్రామ్‌లో పరిచయయ్యాడు. ఆ బాలిక ఫోటోను మార్పింగ్ చేసి ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయంపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు.